ఎల్‌ఆర్‌ఎస్‌కు 7,55,950 దరఖాస్తులు
ABN , First Publish Date - 2020-10-04T08:14:17+05:30 IST
ఎల్‌ఆర్‌ఎ్‌సకు శనివారం 7,55,950 దరఖాస్తులు వచ్చాయి.
హైదరాబాద్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ఎల్‌ఆర్‌ఎస్‌కు శనివారం 7,55,950 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో కార్పొరేషన్‌ల పరిధిలో 1,54,886, మునిసిపాలిటీల పరిధిలో 3,04,782, గ్రామ పంచాయతీల పరిధిలో 2,96,282 ఉన్నాయి. దరఖాస్తు రుసుము రూపంలో రూ.76.86 కోట్లు వసూలయ్యాయని అధికారులు తెలిపారు.