ప్రేమ పెళ్లి చేసుకునేందుకు కొండగట్టుకు వెళ్తుండగా...

ABN , First Publish Date - 2020-10-12T20:05:01+05:30 IST

యాదాద్రి: చౌటుప్పల్‌లో కారు బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో ఆ కారు పలు వాహనాలను ఢీకొట్టింది

ప్రేమ పెళ్లి చేసుకునేందుకు కొండగట్టుకు వెళ్తుండగా...

యాదాద్రి: చౌటుప్పల్‌లో కారు బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో ఆ కారు పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పెట్రోల్ లీకవ్వడంతో ఒక స్కూటీ దగ్ధమైంది. ప్రేమ పెళ్లి చేసుకునేందుకు కొండగట్టుకు వెళ్తుండగా ప్రేమ జంట వెళుతుండగా.. వారి వాహనాన్ని కారు ఢీకొట్టింది. మృతులు రంగారెడ్డి జిల్లా మన్నెగూడ వాసులుగా గుర్తించారు.

Updated Date - 2020-10-12T20:05:01+05:30 IST