కింది కోర్టులు 7వరకు మూసివేత
ABN , First Publish Date - 2020-04-26T09:24:45+05:30 IST
కరోనా కట్టడికి హైకోర్టు పరిధిలోని సబార్డినేట్ కోర్టులు..

కరోనా కట్టడికి హైకోర్టు పరిధిలోని సబార్డినేట్ కోర్టులు, ట్రైబ్యునల్స్, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, మీడియేషన్ అండ్ ఆర్బిట్రేషన్, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ, రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీల మూసివేత ఉత్తర్వులను హైకోర్టు మే7వరకు పొడిగించింది. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.