లాక్‌డౌన్ నేపథ్యంలో వివాదాస్పదంగా సింగరేణి తీరు

ABN , First Publish Date - 2020-03-25T16:32:51+05:30 IST

మంచిర్యాల: లాక్‌డౌన్ నేపథ్యంలో సింగరేణి తీరు వివాదాస్పదంగా మారింది. బొగ్గు గనులు యథావిధిగా పని చేస్తున్నాయి.

లాక్‌డౌన్ నేపథ్యంలో వివాదాస్పదంగా సింగరేణి తీరు

మంచిర్యాల: లాక్‌డౌన్ నేపథ్యంలో సింగరేణి తీరు వివాదాస్పదంగా మారింది. బొగ్గు గనులు యథావిధిగా పని చేస్తున్నాయి. భూగర్భ గనులను మూసేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సింగరేణి యాజమాన్యానికి కార్మిక సంఘాలు లేఖలు రాశాయి. కార్మికులకు వేతనాలతో కూడిన సెలవులు ఇవ్వాలని టీబీజీకేఎస్‌ డిమాండ్ చేస్తోంది.


Read more