లాక్‌డౌన్‌ను పాటించాలి : శంకర్‌నాయక్
ABN , First Publish Date - 2020-05-13T07:00:08+05:30 IST
లాక్‌డౌన్‌ను పాటించి కరో నా మహమ్మరిని తరిమికొట్టాలని ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు.

మహబూబాబాద్ టౌన్, మే 12 : లాక్‌డౌన్‌ను పాటించి కరో నా మహమ్మరిని తరిమికొట్టాలని ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. మహబూబాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం దివ్యాంగులకు బియ్యం పంపిణీ చేశారు. కార్యక్రమంలో మునిసిపల్ వైస్‌చైర్మన్ ఎమ్డీ. పరీద్, టీఆర్‌ఎస్ అర్బన్ అధ్యక్షుడు గడ్డం అశోక్, కౌన్సిలర్ గుగులోతు బాలునాయక్, సుధగాని మురళి, చౌడవరపు రంగన్న, ఆదిల్‌పాషా పాల్గొన్నారు.