కొనసాగుతున్న ఆరో రోజు లాక్‌డౌన్

ABN , First Publish Date - 2020-03-28T13:37:26+05:30 IST

వరంగల్: వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరవ రోజు కూడా లాక్‌డౌన్ కొనసాగుతోంది. అత్యవసరమైతే తప్ప జనం బయటికి రావడం లేదు.

కొనసాగుతున్న ఆరో రోజు లాక్‌డౌన్

వరంగల్: వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరవ రోజు కూడా లాక్‌డౌన్ కొనసాగుతోంది. అత్యవసరమైతే తప్ప జనం బయటికి రావడం లేదు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. అన్ని ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇంటికే పరిమితమై  గ్రామీణ, పట్టణ వాసులు సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. ప్రతి రోజు సాయంత్రం 7 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగుతోంది. 

Updated Date - 2020-03-28T13:37:26+05:30 IST