వాసాలమర్రిని అభివృద్ధి చేద్దాం
ABN , First Publish Date - 2020-11-03T07:21:09+05:30 IST
యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామాన్ని సమష్టిగా అభివృద్ధి చేద్దామని సీఎం కార్యాలయ ప్రత్యేక
సీఎం కార్యాలయ ఓఎస్డీ ప్రియాంకా వర్గీస్
తుర్కపల్లి, నవంబరు 2: యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామాన్ని సమష్టిగా అభివృద్ధి చేద్దామని సీఎం కార్యాలయ ప్రత్యేక అధికారి ప్రియాం కవర్గీస్ అన్నారు.
సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న వాసాలమర్రిని జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, రాష్ట్ర అటవీశాఖ కార్యదర్శి శోభ, జీహెచ్‌ఎంసీ ప్లానింగ్ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి సోమవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఆమె మాట్లాడారు.