సూర్యాపేటలో మరో కరోనా పాజిటివ్ కేసు

ABN , First Publish Date - 2020-04-05T22:04:47+05:30 IST

సూర్యాపేటలో మరో కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైనట్లు వైద్యులు తెలిపారు.

సూర్యాపేటలో మరో కరోనా పాజిటివ్ కేసు

సూర్యాపేట జిల్లా: సూర్యాపేటలో మరో కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైనట్లు వైద్యులు తెలిపారు. అపోలో ఫార్మసీలో పనిచేసే వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు డాక్టర్లు చెప్పారు. ఇప్పటి వరకు జిల్లాలో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వ్యక్తికి కరోనా, కుటుంబ సభ్యులకు కరోనా నెగెటివ్‌ వచ్చిందని వైద్యులు పేర్కొన్నారు. 34 మంది రిపోర్ట్స్‌ రావాలని వైద్యులు స్పష్టం చేశారు.

Updated Date - 2020-04-05T22:04:47+05:30 IST