మత ప్రచారకులకు వైద్య పరీక్షలు

ABN , First Publish Date - 2020-03-24T10:23:37+05:30 IST

ఢిల్లీ, హరియాణా నుంచి వచ్చిన 50 మందికిపైగా ముస్లిం మత ప్రచారకులు గద్వాల పట్టణంలో ఉన్నారనే

మత ప్రచారకులకు వైద్య పరీక్షలు

గద్వాల, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ, హరియాణా నుంచి వచ్చిన 50 మందికిపైగా ముస్లిం మత ప్రచారకులు గద్వాల పట్టణంలో ఉన్నారనే సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించడానికి సోమవారం రాత్రి జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు.

Read more