భూ ఆక్రమణలపై పోరాడతాం: చాడ
ABN , First Publish Date - 2020-03-13T09:09:43+05:30 IST
రాష్ట్రంలో భూ ఆక్రమణలకు వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటాలు ప్రారంభించాలని తమ పార్టీ నిర్ణయించినట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. జీవో111కు తూట్లు పొడిచారన్నారు.

రాష్ట్రంలో భూ ఆక్రమణలకు వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటాలు ప్రారంభించాలని తమ పార్టీ నిర్ణయించినట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. జీవో111కు తూట్లు పొడిచారన్నారు. గురువారం సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలు, భూ ఆక్రమణలపై ప్రశ్నిస్తే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు.