లాన్స్‌నాయక్‌ రాంచందర్‌, ఫిరోజ్‌ ఖాన్‌ కుటుంబాలను ఆదుకోవాలి: మందకృష్ణ

ABN , First Publish Date - 2020-06-26T08:59:14+05:30 IST

కల్నల్‌ సంతోష్‌ బాబు కుటుంబానికి సాయం చేసిన తరహాలోనే లాన్స్‌నాయక్‌ ఫిరోజ్‌ ఖాన్‌, కార్గిల్‌ యుద్ధం లో అమరుడైన లాన్స్‌నాయక్‌ రాంచందర్‌ కుటుంబాలను

లాన్స్‌నాయక్‌ రాంచందర్‌, ఫిరోజ్‌ ఖాన్‌ కుటుంబాలను ఆదుకోవాలి: మందకృష్ణ

హైదరాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): కల్నల్‌ సంతోష్‌ బాబు కుటుంబానికి సాయం చేసిన తరహాలోనే లాన్స్‌నాయక్‌ ఫిరోజ్‌ ఖాన్‌, కార్గిల్‌ యుద్ధం లో అమరుడైన లాన్స్‌నాయక్‌ రాంచందర్‌ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎంఆర్‌పీఎస్‌) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. ఫిరోజ్‌ ఖాన్‌ చనిపోయి ఏడేళ్లు, రామచందర్‌ చనిపోయి 21 ఏళ్ళు అవుతోందని తెలిపారు.   ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమైనా అందరికీ ఒకేలా వర్తించాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-06-26T08:59:14+05:30 IST