లంబాడాల ఎస్టీ హోదా రద్దు చేయాలి
ABN , First Publish Date - 2020-12-06T07:57:37+05:30 IST
చట్టబద్ధత లేని లంబాడాల ఎస్టీ హోదా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 9న

9న రాష్ట్ర బంద్‌కు తుడుందెబ్బ పిలుపు
బోథ్‌రూరల్, డిసెంబరు 5: చట్టబద్ధత లేని లంబాడాల ఎస్టీ హోదా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 9న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చినట్లు తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడప నగేష్ తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా బోఽథ్ మండలం పార్డీ(బి)లో శనివారం ఆదివాసీ సంఘ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బంద్‌కు అన్ని రకాల వర్తక, వ్యాపార, వాణిజ్యరంగాల వారు సహకరించాలని కోరారు