అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఎవడిక్కావాలి?: లక్ష్మీనారాయణ

ABN , First Publish Date - 2020-08-11T17:17:23+05:30 IST

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ప్రాజెక్టు అక్రమ కట్టడమని సామాజిక ఉద్యమకారుడు టి.లక్ష్మీనారాయణ పేర్కన్నారు.

అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఎవడిక్కావాలి?: లక్ష్మీనారాయణ

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ప్రాజెక్టు అక్రమ కట్టడమని సామాజిక ఉద్యమకారుడు టి.లక్ష్మీనారాయణ పేర్కన్నారు. దాన్ని మూసేయాలని... రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని అడ్డుకొని తీరుతామన్నారు. విభజన చట్టంలో లేక పోయినా పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి తీరుతామన్నారు. అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఎవడిక్కావాలి?.. ఇదీ కేసీఆర్ నైజమని టి.లక్ష్మీనారాయణ తెలిపారు.

  

Updated Date - 2020-08-11T17:17:23+05:30 IST