లక్ష్మీనృసింహుడు ఉదయం వేణుగోపాలుడిగా,
ABN , First Publish Date - 2020-12-27T07:48:36+05:30 IST
లక్ష్మీనృసింహుడు ఉదయం వేణుగోపాలుడిగా,

యాదగిరిగుట్ట ఆలయంలో నిర్వహిస్తున్న అధ్యయనోత్సవాల్లో రెండో రోజు శనివారం లక్ష్మీనృసింహుడు ఉదయం వేణుగోపాలుడిగా, సాయంత్రం గోవర్ధనగిరిధారిగా భక్తులకు దర్శనమిచ్చారు.
ఉదయం బాలాలయ కల్యాణమండపంలో నారసింహుడిని చేతిలో పిల్లనగ్రోవి, పట్టువస్త్రాలు, ముత్యాల బంగారు ఆభరణాలు, వివిధ రకాల పుష్పాలతో దివ్యమనోహరంగా వేణుగోపాలస్వామిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.
- యాదాద్రి టౌన్