వెటర్నరీ కౌన్సిల్ సభ్యుడిగా లక్ష్మారెడ్డి
ABN , First Publish Date - 2020-12-20T08:13:33+05:30 IST
వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా రాష్ట్ర పశుసంవర్థక శాఖ డైరెక్టర్ డాక్టర్ వి.

హైదరాబాద్, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా రాష్ట్ర పశుసంవర్థక శాఖ డైరెక్టర్ డాక్టర్ వి.లక్ష్మారెడ్డి నియమితులయ్యారు. పశుసంవర్థక శాఖకు, పాడి రైతులకు ఆయన చేసిన సేవలను గుర్తించి.. సీఎం కేసీఆర్ చేసిన సిఫారసుతో వెటర్నరీ కౌన్సిల్‌లో ఆయనకు చోటు దక్కింది.