రెండు రోజుల పాటు లేడీస్ ఎంపోరియంలు బంద్

ABN , First Publish Date - 2020-06-16T19:45:06+05:30 IST

కామారెడ్డి: కరోనా విజృంబిస్తున్న నేపథ్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం, బుధవారం రెండు రోజుల పాటు లేడీస్ ఎంపోరియంలు బంద్ కానున్నాయి.

రెండు రోజుల పాటు లేడీస్ ఎంపోరియంలు బంద్

కామారెడ్డి: కరోనా విజృంబిస్తున్న నేపథ్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం, బుధవారాలలో రెండు రోజుల పాటు లేడీస్ ఎంపోరియంలు బంద్ కానున్నాయి. ఈ మేరకు లేడీస్ ఎంపోరియంల నిర్వాహకులు స్వచ్ఛదంగా నిర్ణయం తిసుకున్నారు.

Updated Date - 2020-06-16T19:45:06+05:30 IST