నిరంకుశ పాలనపై పోరాడదాం: రమణ

ABN , First Publish Date - 2020-09-18T10:23:18+05:30 IST

నిరంకుశ పాలనపై పోరాడదాం: రమణ

నిరంకుశ పాలనపై పోరాడదాం: రమణ

రాష్ట్రంలో కొనసాగుతున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేద్దామని ప్రజలకు టీడీపీ-టీఎస్‌ అధ్యక్షుడు ఎల్‌.రమణ పిలుపునిచ్చారు. దొరల పాలన అంతమై, బడుగులకు అధికారం దక్కినప్పుడే నిజమైన స్వాతంత్య్రం అవుతుందన్నారు. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్‌భవన్‌లో జాతీయ జెండాను ఆయన ఎగురవేశారు.

Updated Date - 2020-09-18T10:23:18+05:30 IST