కురవి ఆలయ చైర్మన్‌గా రామునాయక్
ABN , First Publish Date - 2020-12-20T05:01:08+05:30 IST
కురవి ఆలయ చైర్మన్‌గా రామునాయక్

కురవి, డిసెంబరు 19 : కురవి శ్రీ వీరభద్రస్వామి దేవాలయ చైర్మన్‌గా కురవి మండలం మొగిలిచర్ల గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ బదావత్ రామునాయక్ నియమితులయ్యారు. దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులను ఎంపీ కవిత, డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ శనివారం హైదరాబాద్‌లో రామూనాయక్‌కు అందజేసి పాలకమండలిని ప్రకటించారు.