కేయూ ఆర్ట్స్‌ కళాశాల డిగ్రీ బ్యాక్‌లాగ్‌ పరీక్ష ఫలితాల వెల్లడి

ABN , First Publish Date - 2020-12-12T05:27:31+05:30 IST

కేయూ ఆర్ట్స్‌ కళాశాల డిగ్రీ బ్యాక్‌లాగ్‌ పరీక్ష ఫలితాల వెల్లడి

కేయూ ఆర్ట్స్‌ కళాశాల డిగ్రీ బ్యాక్‌లాగ్‌ పరీక్ష ఫలితాల వెల్లడి

కేయూ క్యాంపస్‌, డిసెంబరు 11: హన్మకొండ సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల డిగ్రీ 1, 2, 3, 4, 5వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షల ఫలితాలను శుక్రవారం ప్రిన్సిపాల్‌ ఐలయ్య విడుదల చేశారు. ఒకటో సెమిస్టర్‌లో 66 మంది, రెండో సెమిస్టర్‌లో 92, మూడో సెమిస్టర్‌లో 46మంది, నాలుగో సెమిస్టర్‌లో 142, ఐదో సెమిస్టర్‌లో 142 మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఈనెల 14న సోమవారం కళాశాల మొదటి ఏడాది విద్యార్థులకు ఎన్‌సీసీ ఎయిర్‌వింగ్‌ ఎంపికలు నిర్వహిస్తామని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ ప్రసాద్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.  

Updated Date - 2020-12-12T05:27:31+05:30 IST