తెలంగాణలో మరో రెండు భారీ సంస్థల పెట్టుబడులు

ABN , First Publish Date - 2020-10-27T22:38:49+05:30 IST

తెలంగాణలో మరో రెండు భారీ సంస్థల పెట్టుబడులు

తెలంగాణలో మరో రెండు భారీ సంస్థల పెట్టుబడులు

హైదరాబాద్: తెలంగాణలో మరో రెండు భారీ సంస్థలు పెట్టుబడులు పెట్టెందుకు ముందుకొచ్చాయి. లారస్‌ ల్యాబ్స్‌, గ్రాన్యూల్స్‌ ఇండియా కంపెనీల పెట్టుబడులు పెట్టనున్నాయి. ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కంపెనీల ప్రతినిధులు కలిశారు. ‘‘జినోమ్‌ వ్యాలీలో రూ. 700 కోట్లు పెట్టుబడులు. రూ.400 కోట్లతో తయారీ పరిశ్రమను గ్రాన్యూల్స్‌ ఇండియా. తయారీ రంగంలోనే లారస్‌ ల్యాబ్స్‌ రూ. 300 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి’’ అని కేటీఆర్ వివరించారు. కంపెనీల స్థాపన ద్వారా 1,750 మందికి ఉపాధి కలిస్తామన్నారు. పరిశ్రమల స్థాపనకు పూర్తి సహకారం ఉంటుందన్నారు.

Updated Date - 2020-10-27T22:38:49+05:30 IST