కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ
ABN , First Publish Date - 2020-12-15T07:41:01+05:30 IST
ఢిల్లీ పర్యటన ముగించుకొని ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్న కేసీఆర్..

ఢిల్లీ పర్యటన ముగించుకొని ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్న కేసీఆర్.. అదేరోజు రాత్రి ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌ్‌సకు వెళ్లారు. ఆయన వద్దకు మంత్రి కేటీఆర్ సోమవారం మధ్యాహ్నం వెళ్లారు.
సాధారణ ఎస్కార్ట్, కాన్వాయ్ లేకుండా కేటీఆర్ ఫామ్‌హౌ్‌సకు వెళ్లినట్లు తెలిసింది. ఢిల్లీ పర్యటన తర్వాత వారి మధ్య సమావేశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.