రాజ్‌నాథ్‌సింగ్‌కు కేటీఆర్ లేఖ

ABN , First Publish Date - 2020-08-16T21:42:16+05:30 IST

కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. సికింద్రాబాద్, కంటోన్మెంట్‌లో మూసివేసిన రోడ్లను తెరవాలని విజ్ణప్తి చేశారు.

రాజ్‌నాథ్‌సింగ్‌కు కేటీఆర్ లేఖ

హైదరాబాద్: కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. సికింద్రాబాద్, కంటోన్మెంట్‌లో  మూసివేసిన రోడ్లను తెరవాలని విజ్ణప్తి చేశారు. లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఆర్మీ అధికారులు, మున్సిపల్ ప్రోటోకాల్ పాటించటం లేదంటూ లేఖలో కేటీఆర్ ప్రస్తావించారు.

Updated Date - 2020-08-16T21:42:16+05:30 IST