కేసీఆర్‌ అంటే...కాలువలు.. చెరువులు.. రిజర్వాయర్లు

ABN , First Publish Date - 2020-05-30T08:59:35+05:30 IST

కేసీఆర్‌ అంటే...కాలువలు.. చెరువులు.. రిజర్వాయర్లు

కేసీఆర్‌ అంటే...కాలువలు.. చెరువులు.. రిజర్వాయర్లు

హైదరాబాద్‌, మే 29(ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌ అంటే.. కే-కాలువలు, సీ-చెరువులు, ఆర్‌-రిజర్వాయర్లు. కేసీఆర్‌ పేరు సార్థకం అయింది. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీస్టేజ్‌ లిఫ్టు ఇరిగేషన్‌ ప్రాజెక్టును మూడేళ్లలోనే పూర్తి చేశాం. త్వరలో ప్రారంభించనున్న కేశవపురం రిజర్వాయర్‌తో హైదరాబాద్‌లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. కేసీఆర్‌ దూరదృష్టి వల్లే ఇది సాధ్యమవుతోంది.    -ట్విటర్‌లో సీఎం కేసీఆర్‌కు మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు 

Updated Date - 2020-05-30T08:59:35+05:30 IST