కేటీఎమ్‌ షోరూమ్‌లోకి చొరబడ్డ దొంగలు

ABN , First Publish Date - 2020-03-12T16:48:28+05:30 IST

మెహిదీపట్నంలో మరోసారి దొంగలు బీభత్సం సృష్టించారు. మెహిదీపట్నం సమీపంలోని రింగ్‌ రోడ్డులో కేటీఎమ్‌ షోరూమ్‌లో దుండగులు ...

కేటీఎమ్‌ షోరూమ్‌లోకి చొరబడ్డ దొంగలు

హైదరాబాద్‌: మెహిదీపట్నంలో మరోసారి దొంగలు బీభత్సం సృష్టించారు.  మెహిదీపట్నం సమీపంలోని రింగ్‌ రోడ్డులో కేటీఎమ్‌ షోరూమ్‌లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. షోరూమ్‌ షెట్టర్‌ బద్డలు తాళాలు కొట్టారు. అనంతరం దొంగలు షోరూమ్ నుంచి రెండు బైక్‎లను అపహరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-03-12T16:48:28+05:30 IST