కేటీఎమ్‌ షోరూమ్‌లో చోరీ

ABN , First Publish Date - 2020-03-12T16:39:38+05:30 IST

కేటీఎమ్‌ షోరూమ్‌లో చోరీ

కేటీఎమ్‌ షోరూమ్‌లో చోరీ

హైదరాబాద్: నగరంలోని మెహిదీపట్నం రింగ్‌ రోడ్డులో గల కేటీఎమ్‌ షోరూమ్‌లో దుండగులు చోరీకి తెగబడ్డారు. గత రాత్రి షోరూమ్‌ షెట్టర్‌ తాళాలు పగులగొట్టిన దొంగల ముఠా బైక్‌లను ఎత్తుకెళ్లారు. షాపు యజమానుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Updated Date - 2020-03-12T16:39:38+05:30 IST