మిగులు జలాల వివరాలు పంపండి: కృష్ణాబోర్డు

ABN , First Publish Date - 2020-09-18T10:15:22+05:30 IST

మిగులు జలాల వివరాలు పంపండి: కృష్ణాబోర్డు

మిగులు జలాల వివరాలు పంపండి: కృష్ణాబోర్డు

కృష్ణా బేసిన్‌లో మిగులు జలాల సమాచారాన్ని పంపించాల్సిందిగా రెండు తెలుగు రాష్ట్రాలను కృష్ణా బోర్డు కోరింది. ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి గురువారం లేఖ రాశారు.  జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ వంటి రిజర్వాయర్ల నుంచి ఆయా సంవత్సరాల్లో ఎంత మేర మిగులు జలాలు అందుబాటులోకి వచ్చాయనే వివరాలను వెంటనే పంపాలని కోరారు. 

Updated Date - 2020-09-18T10:15:22+05:30 IST