కోటిపల్లి ప్రాజెక్టు వద్ద యువతిని హత్య చేసి పూడ్చి పెట్టిన దుండగులు

ABN , First Publish Date - 2020-10-03T16:27:01+05:30 IST

వికారాబాద్‌: వికారాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. కోటిపల్లి ప్రాజెక్టు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు యువతిని హత్య చేసి పూడ్చి పెట్టారు.

కోటిపల్లి ప్రాజెక్టు వద్ద యువతిని హత్య చేసి పూడ్చి పెట్టిన దుండగులు

వికారాబాద్‌: వికారాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. కోటిపల్లి ప్రాజెక్టు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు యువతిని హత్య చేసి పూడ్చి పెట్టారు. మృతదేహాన్ని కవర్లలో చుట్టి ప్రాజెక్టు వద్ద పూడ్చి పెట్టారు. యువతి మృతదేహాన్ని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నాలుగు రోజుల క్రితమే హత్య చేసి పూడ్చిపెట్టినట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పోలీసులు తరలించారు. 

Updated Date - 2020-10-03T16:27:01+05:30 IST