ప్రతిపక్షాలవి పని లేని మాటలు: కొప్పుల

ABN , First Publish Date - 2020-05-09T09:44:18+05:30 IST

ప్రతిపక్షాలవి పని లేని మాటలు: కొప్పుల

ప్రతిపక్షాలవి పని లేని మాటలు: కొప్పుల

జగిత్యాల, మే 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను సస్యశ్యామలం చేసిన భగీరథుడు కేసీఆర్‌ అని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. వానాకాలం సాగు ప్రణాళిక కోసం జగిత్యాలలో శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాలు పనిలేని మాటలు మాట్లాడుతూ సీఎంను విమర్శిస్తున్నాయన్నారు. 

Updated Date - 2020-05-09T09:44:18+05:30 IST