నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు నష్టం: కోదండరాం

ABN , First Publish Date - 2020-12-07T21:52:15+05:30 IST

కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు తీవ్ర నష్టమని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం వ్యాఖ్యానించారు.

నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు నష్టం: కోదండరాం

నల్గొండ: కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు తీవ్ర నష్టమని టీజేఎస్‌  అధ్యక్షుడు కోదండరాం వ్యాఖ్యానించారు. కేంద్ర చట్టాలను వ్యతిరేకిస్తున్నామని.. పంట ఉత్పత్తులు కార్పొరేట్‌ కబంధ హస్తాల్లోకి వెళ్లే ప్రమాదముందని ఆరోపించారు. రేపటి దేశవ్యాప్త బంద్‌కు టీజేఎస్‌ మద్దతు ఇస్తున్నామని తెలిపారు. 

Updated Date - 2020-12-07T21:52:15+05:30 IST