ప్రభుత్వాల ప్రాథమ్యాలు మారాలి
ABN , First Publish Date - 2020-04-25T09:40:52+05:30 IST
ప్రభుత్వాల ప్రాథమ్యాలు మారాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.

కోదండరాం
హైదరాబాద్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాల ప్రాథమ్యాలు మారాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సంపద సృష్టి జరుగుతోంద ని, అయితే అది అందరికీ అందడం లేద న్నారు. ఫేస్‌బుక్ వేదికగా ‘నవలా స్రవంతి’ పేరుతో శ్రీశైల్ పంజుగుల నిర్వహించిన పుస్తక పరిచయం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నా రు. జీన్ డ్రీజ్, అమర్త్య ేసన్ రచించిన ‘యాన్ అన్‌సర్టెన్ గ్లోరీ ఆఫ్ ఇండియా అండ్ ఇట్స్ కాంట్రాడిక్షన్స్’ పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.