నాంపల్లి కోర్టుకు హాజరైన కొండా దంపతులు

ABN , First Publish Date - 2020-11-13T09:18:32+05:30 IST

పెండింగ్‌ కేసుల విచారణలో భాగంగా కొండా సురేఖ, కొండా మురళి దంపతులు గురువారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.

నాంపల్లి కోర్టుకు హాజరైన కొండా దంపతులు

హైదరాబాద్‌సిటీ, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): పెండింగ్‌ కేసుల విచారణలో భాగంగా కొండా సురేఖ, కొండా మురళి దంపతులు గురువారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ప్రజా ప్రతినిధులపై పెండింగ్‌ కేసుల విచారణలో భాగంగా కొండా దంపతులు కోర్టు ముందు హాజరుకాగా.. న్యాయమూర్తి కేసు విచారణను వాయిదా వేశారు.


Updated Date - 2020-11-13T09:18:32+05:30 IST