కొమురం భీం జిల్లాలో పోలీసుల కూంబింగ్

ABN , First Publish Date - 2020-09-18T15:23:21+05:30 IST

జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం బూరుగూడ-ఆదిలాబాద్ క్రాస్ రోడ్డు ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు.

కొమురం భీం జిల్లాలో పోలీసుల కూంబింగ్

కొమురం భీం: జిల్లాలోని  ఆసిఫాబాద్ మండలం బూరుగూడ-ఆదిలాబాద్ క్రాస్ రోడ్డు ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. గత రాత్రి చిలాటి గూడ గ్రామంలో పోలీసు బలగాలు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. మావోయిస్టుల కదలికల  నేపథ్యంలో పోలీసులు చర్యలు చేపట్టారు. 

Updated Date - 2020-09-18T15:23:21+05:30 IST