కొమురంభీం ప్రాజెక్టుకు భారీగా వరద

ABN , First Publish Date - 2020-08-17T02:16:25+05:30 IST

కొమురం భీం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఒక గేటు ఎత్తివేశారు. 520 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. కాగా, ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 650

కొమురంభీం ప్రాజెక్టుకు భారీగా వరద

ఆసిఫాబాద్: కొమురం భీం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఒక గేటు ఎత్తివేశారు. 520 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. కాగా, ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 650 క్యూసెక్కులు ఉంది. కొమురం భీం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 243 మీటర్లు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 241.550 మీటర్ల మేర నీరు ఉంది.

Updated Date - 2020-08-17T02:16:25+05:30 IST