కొమురంభీం: అటవీశాఖ సూపరింటెండెంట్‌పై సస్పెన్షన్ వేటు

ABN , First Publish Date - 2020-06-23T15:57:01+05:30 IST

కొమురంభీం: అటవీశాఖ సూపరింటెండెంట్‌పై సస్పెన్షన్ వేటు

కొమురంభీం: అటవీశాఖ సూపరింటెండెంట్‌పై సస్పెన్షన్ వేటు

కొమురంభీం: ఆసిఫాబాద్ డివిజన్ అటవీశాఖ కార్యాలయ సూపరింటెండెంట్ గులాబ్ మోహిబ్ సస్పెన్షన్ వేటు పడింది.  గులాబ్ మోహిబ్ అక్రమ వసూళ్లకు పాల్పడుతునట్టు తేలడంతో ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 

Read more