కొల్లాపూర్‌లో జూపల్లి వర్గీయుల ధర్నా
ABN , First Publish Date - 2020-07-08T23:29:31+05:30 IST
కొల్లాపూర్ తహసీల్దార్ ఆఫీసు ఎదుట మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గీయులు ధర్నాకు దిగారు. ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. మొలచింతలపల్లిలో

నాగర్‌కర్నూల్: కొల్లాపూర్ తహసీల్దార్ ఆఫీసు ఎదుట మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గీయులు ధర్నాకు దిగారు. ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. మొలచింతలపల్లిలో ప్రభుత్వానికి అప్పజెప్పిన భూములను రాజా ఆదిత్య లక్ష్మణ్ రావు, రత్నబాల అక్రమంగా పట్టా చేసుకుంటున్నారని, వారి నుంచి ప్రభుత్వ భూములను కాపాడాలని జూపల్లి వర్గీయుుల డిమాండ్ చేస్తున్నారు.