పీపీఈ కిట్లు అందించిన కేఎంసీ పూర్వ విద్యార్థులు
ABN , First Publish Date - 2020-05-09T09:41:22+05:30 IST
వరంగల్‌లోని కాకతీయ వైద్య కళాశాల 1986 బ్యాచ్ విద్యార్థులు శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి రూ. 8 లక్షల విలువైన వైద్య పరికరాలు, పీపీఈ కిట్లు, శానిటైజర్లను అందించారు. పూర్వ విద్యార్థుల్లో డాక్టర్ ప్రవీణ్‌కుమార్
వరంగల్‌లోని కాకతీయ వైద్య కళాశాల 1986 బ్యాచ్ విద్యార్థులు శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి రూ. 8 లక్షల విలువైన వైద్య పరికరాలు, పీపీఈ కిట్లు, శానిటైజర్లను అందించారు. పూర్వ విద్యార్థుల్లో డాక్టర్ ప్రవీణ్‌కుమార్ ప్రస్తుతం కాళోజీ నారాయణరావు వర్సిటీ రిజిస్ర్టార్‌గా ఉన్నారు. చల్లా అజిత్, మిర్యాల వినోద్, పరంజిత్‌సింగ్, విశాల్, వేణురెడ్డి, శ్రీనివాసన్, రాజేశ్‌కుమార్ అమెరికాలో వైద్యులుగా స్థిరపడ్డారు.