ప్రహ్లాద్‌సింగ్‌తో కిషన్‌రెడ్డి భేటీ

ABN , First Publish Date - 2020-08-16T10:13:10+05:30 IST

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి శనివారం ఢిల్లీలో కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ పటేల్‌తో..

ప్రహ్లాద్‌సింగ్‌తో కిషన్‌రెడ్డి భేటీ

హైదరాబాద్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి శనివారం ఢిల్లీలో కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ పటేల్‌తో భేటీ అయ్యారు. తెలంగాణలో పర్యాటక, సాంస్కృతిక కేంద్రాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ఆయా పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల నివేదికను కిషన్‌రెడ్డి.. ప్రహ్లాద్‌సింగ్‌కు అందజేశారు.  

Updated Date - 2020-08-16T10:13:10+05:30 IST