ఖమ్మం: కరోనా మృతదేహాల అంత్యక్రియలకు తప్పని అడ్డంకులు
ABN , First Publish Date - 2020-08-01T19:00:41+05:30 IST
ఖమ్మం: కరోనా మృతదేహాల అంత్యక్రియలకు తప్పని అడ్డంకులు

ఖమ్మం: జిల్లాలో కరోనా మృతదేహాల అంత్యక్రియల్లో అడ్డంకులు తప్పడం లేదు. శ్మశానవాటిల్లో అంతిమ సంస్కారాలకు స్థానికులు ఒప్పుకోవడం లేదు. దహన సంస్కారాలకు ప్రభుత్వమే స్థలం కేటాయించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరిన్ని వివరాలు పై వీడియోలో వీక్షించండి.