కేరళ తరహా ప్యాకేజీని ప్రకటించాలి: చాడ

ABN , First Publish Date - 2020-03-21T09:32:58+05:30 IST

రాష్ట్రంలో హెల్త్‌ ఎమర్జెన్సీతో పాటు కేరళ తరహాలో ప్రత్యేక ప్యాకేజీని సీఎం కేసీఆర్‌ ప్రకటించాలని

కేరళ తరహా ప్యాకేజీని ప్రకటించాలి: చాడ

హైదరాబాద్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో హెల్త్‌ ఎమర్జెన్సీతో పాటు కేరళ తరహాలో ప్రత్యేక ప్యాకేజీని సీఎం కేసీఆర్‌ ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని కోరారు.

Updated Date - 2020-03-21T09:32:58+05:30 IST