కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
ABN , First Publish Date - 2020-06-01T18:34:49+05:30 IST
హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. దీంతో కేరళ నుంచి కొంకణ్ వరకు పశ్చిమ తీరంలో వర్షాలు కురవనున్నాయి.
హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. దీంతో కేరళ నుంచి కొంకణ్ వరకు పశ్చిమ తీరంలో వర్షాలు కురవనున్నాయి. ఆగ్నేయ అరేబియా సముద్రంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. అలాగే గోవాకు 400కిలో మీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది.