కేసీఆర్‌ సతీమణికి అస్వస్థత

ABN , First Publish Date - 2020-10-14T06:56:36+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సతీమణి శోభ మంగళవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు.

కేసీఆర్‌ సతీమణికి అస్వస్థత

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ సతీమణి శోభ మంగళవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలించినట్లు, వైద్య పరీక్షలు చేస్తున్నట్లు తెలిసింది.

Updated Date - 2020-10-14T06:56:36+05:30 IST