అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

ABN , First Publish Date - 2020-04-21T23:03:00+05:30 IST

హైదరాబాద్: క్షేత్ర స్థాయిలో రాష్ట్ర స్థాయి అధికారుల బృందం పర్యటించాలని.. సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

హైదరాబాద్: క్షేత్ర స్థాయిలో రాష్ట్ర స్థాయి అధికారుల బృందం పర్యటించాలని.. సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కరోనాపై క్షేత్ర స్థాయిలో పర్యటించి.. స్వయంగా పరిశీలించాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయి బృందంలో సీఎస్, డీజీపీ, ఆరోగ్యశాఖ కార్యదర్శి, మెడికల్ డైరక్టర్ ఉంటారు. రేపు సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో బృందం పర్యటించాలని కేసీఆర్ వెల్లడించారు.   

Updated Date - 2020-04-21T23:03:00+05:30 IST