వానరాలకు అరటిపండ్లు పెట్టిన కేసీఆర్

ABN , First Publish Date - 2020-09-14T00:07:31+05:30 IST

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. స్వామిని దర్శించుకుని తిరుగు వెళ్తున్న సమయంలో..

వానరాలకు అరటిపండ్లు పెట్టిన కేసీఆర్

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. స్వామిని దర్శించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో ఆయనకు వానరాలు కనిపించాయి. వానరాలు కనిపించగానే టూరిజం హోటల్ దగ్గర కాన్వాయ్‌ను ఆపించారు.  ఆ సమయంలో తన చుట్టూ చేరిన వానరాలకు సీఎం కేసీఆర్ అరటిపండ్లను అందించారు. 


Updated Date - 2020-09-14T00:07:31+05:30 IST