నిజామాబాద్‌ జడ్పీ చైర్మన్‌ను అభినందించిన కేసీఆర్‌

ABN , First Publish Date - 2020-10-03T09:27:52+05:30 IST

దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ పంచాయతీరాజ్‌ స్వశక్తీకరణ్‌ అవార్డుకు ఎంపికైన నిజామాబాద్‌ జడ్పీ చైర్మన్‌ విఠల్‌రావును సీఎం కేసీఆర్‌

నిజామాబాద్‌ జడ్పీ చైర్మన్‌ను అభినందించిన కేసీఆర్‌

హైదరాబాద్‌, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ పంచాయతీరాజ్‌  స్వశక్తీకరణ్‌ అవార్డుకు ఎంపికైన నిజామాబాద్‌ జడ్పీ చైర్మన్‌ విఠల్‌రావును సీఎం కేసీఆర్‌ అభినందించారు. వర్చువల్‌ మీట్‌లో శుక్రవారం కేంద్రం పురస్కారాన్ని అందించిది. ఈ సందర్భంగా విఠల్‌రావుతోపాటు పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిశారు.

Updated Date - 2020-10-03T09:27:52+05:30 IST