కాళోజీ చిరస్మరణీయుడు: కేసీఆర్‌

ABN , First Publish Date - 2020-11-13T21:52:54+05:30 IST

జీవితాంతం ప్రజల గొంతుకలా బతికిన కాళోజీ నారాయణరావు ఎప్పటికీ చిరస్మరణీయుడేనని ముఖ్యమంత్రి కె.

కాళోజీ చిరస్మరణీయుడు: కేసీఆర్‌

హైదరాబాద్‌: జీవితాంతం ప్రజల గొంతుకలా బతికిన కాళోజీ నారాయణరావు  చిరస్మరణీయుడేనని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు. శుక్రవారం కాళోజీ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళి అర్పించారు. తన మాట ద్వారా, తన సాహిత్యం ద్వారా తెలంగాణ సమాజాన్ని నిత్యం చైతన్య పరిచిన వైతాళికుడు కాళోజీ అన్నారు. 

Updated Date - 2020-11-13T21:52:54+05:30 IST