కేసీ కెనాల్‌లో పసిపాప మృతదేహం లభ్యం..
ABN , First Publish Date - 2020-07-18T18:18:00+05:30 IST
కర్నూలు: నంద్యాల శివారు చాబోలు గ్రామం వద్ద దారుణం చోటు చేసుకుంది. కేసీ కెనాల్ కాల్వలో పసిపాప మృతదేహం లభ్యమైంది.

కర్నూలు: నంద్యాల శివారు చాబోలు గ్రామం వద్ద దారుణం చోటు చేసుకుంది. కేసీ కెనాల్ కాల్వలో పసిపాప మృతదేహం లభ్యమైంది. నిన్న పుట్టిన శిశువును కాల్వలో పడేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శిశువుకు ఉన్న ట్యాగ్ ద్వారా పోలీసులు తల్లిదండ్రులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.