కళతప్పిన కరీంనగర్ జ్యోతిమార్కెట్

ABN , First Publish Date - 2020-08-22T16:50:57+05:30 IST

వినాయక విగ్రహాల కొనుగోళ్లు లేక జిల్లాలోని జ్యోతినగర్ మార్కెట్ కళతప్పింది.

కళతప్పిన కరీంనగర్ జ్యోతిమార్కెట్

కరీంనగర్: వినాయక విగ్రహాల కొనుగోళ్లు లేక జిల్లాలోని జ్యోతినగర్ మార్కెట్ కళతప్పింది. కరోనా ఎఫెక్ట్‌తో గణనాథులు తయారీ కేంద్రాల్లోనే ఉండిపోయాయి. రెండు ఫీట్ల విగ్రహాలకే భక్తులు మొగ్గు చూపుతున్న పరిస్థితి నెలకొంది. కొనుగోలు దారులు, గణేష్ భక్తులు లేక సందడి కరువై మార్కెట్ వెలవెలబోతోంది. 

Updated Date - 2020-08-22T16:50:57+05:30 IST