లోయర్ మానేరు డ్యామ్‌కు భారీగా వరద

ABN , First Publish Date - 2020-09-21T14:37:59+05:30 IST

లోయర్ మానేరు డ్యామ్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

లోయర్ మానేరు డ్యామ్‌కు భారీగా వరద

కరీంనగర్: లోయర్ మానేరు డ్యామ్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు లోయర్ మానేరు డ్యామ్ 18 గేట్లు ఎత్తి వేసి లక్ష క్యూసెక్కుల నీటిని కిందికు విడుదల చేశారు. ప్రస్తుతం డ్యామ్ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో లక్ష క్యూసెక్కులుగా ఉంది. 


Updated Date - 2020-09-21T14:37:59+05:30 IST