మున్సిపల్ కార్పోరేషన్ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం

ABN , First Publish Date - 2020-09-05T19:56:12+05:30 IST

మున్సిపల్ కార్పోరేషన్ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం

మున్సిపల్ కార్పోరేషన్ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం

కరీంనగర్: మున్సిపల్ కార్పోరేషన్ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. అధికార పార్టీ కార్పొరేటర్ల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కలెక్టరేట్ ఆడిటోరియంలో సీటింగ్ విషయంలో ఘర్షణ నెలకొంది. ప్రోటోకాల్ పాటించలేదని మాజీ మేయర్ రవీందర్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-09-05T19:56:12+05:30 IST