కామారెడ్డికి అత్యుత్తమ పురస్కారం

ABN , First Publish Date - 2020-12-20T16:18:47+05:30 IST

జాతీయ స్థాయిలో కామారెడ్డికి అత్యుత్తమ పురస్కారం లభించింది.

కామారెడ్డికి అత్యుత్తమ పురస్కారం

కామారెడ్డి జిల్లా : జాతీయ స్థాయిలో కామారెడ్డికి అత్యుత్తమ పురస్కారం లభించింది. డిజిటల్ గవర్నెన్స్‌లో వెబ్ రత్న 2020 అవార్డుకు కేంద్ర ప్రభుత్వం జిల్లాను ఎంపిక చేసింది. ఈ నెల 30వ తేదీన ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ శరత్ అవార్డు అందుకోనున్నారు. 

Updated Date - 2020-12-20T16:18:47+05:30 IST